వరల్డ్ కప్ కి ఇంకా సిద్ధంగా లేము నిన్న ఓటమి ఒక పెద్ద గుణపాఠం : కోహ్లీ
కీలకం గా ఉన్న 3 వ వన్ డే మ్యాచ్ ని నిన్న ఇండియా ఓడిపోయింది . అయితే ఇదే ఇంగ్లాండ్ దేశంలో వచ్చే సంవత్సరం ఇదే సమయానికి అన్ని దేశాలు వరల్డ్ కప్ ఆడనున్నాయి . మన క్రికెట్ టీం ఈ సిరీస్ తరువాత మళ్ళి ఇంగ్లాండ్ లో ఆడటానికి ఇంకో అవకాశం లేదు .
టీ 20 లో ఇండియా సత్తా చాటి 2-1 తో గెలిచారు , అదే వన్ డే మ్యాచ్ సిరీస్ లో 2-1 తేడాతో ఇండియా ఓడిపోయింది. అయితే వచ్చే సంవత్సరం ప్రపంచకప్‌కి ముందు తప్పిదాలను దిద్దుకునేందుకు ఇంగ్లాండ్ పర్యటన భారత జట్టుకి ఉపయోగపడుతోందని కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అయితే 2016, జనవరి తర్వాత భారత్ ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను చేజార్చుకోవడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ వేదికగానే 2019 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. తాజా సిరీస్ ఓటమి భారత్‌కి హెచ్చరిక అని కోహ్లి వివరించాడు.
మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మంచిగా ఆడిన కీలక సమయం లో రనౌట్ అయ్యాడు కెప్టెన్ విరాట్ కోహ్లి (71: 72 బంతుల్లో 8x4) అర్ధశతకం చేసాడు . ధోని 46 ఓవర్లోనే అవుట్ అవ్వడం , భువనేశ్వర్ మరియు శార్దూల్ ఠాకూర్ చివర్లో బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 44.3 ఓవర్లలోనే 260/2తో ఛేదించేసింది. జో రూట్ (100 నాటౌట్: 120 బంతుల్లో 10x4) శతకంతో చెలరేగగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 నాటౌట్: 108 బంతుల్లో 9x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆ జట్టుని విజయతీరాలకి చేర్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ భారత్ పేలవరీతిలో విఫలమైంది. అయితే కీలకం అయిన కుల్దీప్ మరియు చాహల్ బౌలింగ్ లో నిన్న అందరిని మెప్పించలేదు
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి మాట్లాడుతూ ‘ప్రపంచకప్‌కి ముందు ఈ తరహా మ్యాచ్‌లు జట్టు తప్పిదాలు దిద్దుకునేందుకు ఉపయోగపడతాయి. జట్టులో మేము ఇంకా సమతూకం సాధించాల్సి ఉంది. వరల్డ్‌కప్ కంటే ముందే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడతాం. అలా అని ఒకదానిపైనే దృష్టి సారించం. మొత్తం.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మెరుగవ్వాల్సి ఉంది. మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఆ మూడు విభాగాల్లోనూ మెరుగ్గా రాణించింది. వారు విజయానికి అర్హులు’ అని విరాట్ కోహ్లి వెల్లడించాడు.
టీం లో బాటింగ్ నాలుగో స్థానం లో వచ్చే వ్యక్తి కోసం చాల ప్రయత్నాలు చేస్తున్న , ఒక సారి సఫలం అయితే మరోసారి విఫలం అవుతున్నారు . ఇప్పటివరుకు కే ఎల్ రాహుల్ , రైనా , కార్తీక్ కి అవకాసం ఇచ్చారు . కేదార్ జాదవ్ , క్రునల్ పాండ్య లాంటి వారి టీం లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు . చూడాలి మరి ఈ వరల్డ్ కప్ లో మన జట్టు లో ఎవరికి చోటు దొరుకుతుందో .
ఇక చివరిగా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఇండియా ఇంగ్లాండ్ ఆడాల్సివుంది . ఈ సారి చూడాలి మన జెట్టు ఎలా రాణిస్తుందో .

Post a Comment