మీరు మీ బరువు కి తగ్గట్టుగా రోజు ఎంత నీరు త్రాగలో తెలుసుకోండి
నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలామంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటివల జరిగిన ఒక సర్వే ప్రకారం , లయోలా యూనివర్సిటీ మెడికల్సెంటర్కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందంసూచనల ప్రకారం దాహంవేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనంతాగే నీటిని మూత్రపిండాలు వడపోస్తాయి. నీటిలో నివ్యర్థపదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్రపిండాలకు కూడా ఒకస్థాయిలో పనిచేయగలిగే శక్తి ఉంటుంది.ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.
45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు
50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు
55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3 లీటర్లు
60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5 లీటర్లు
65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7 లీటర్లు
70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9 లీటర్లు
75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2 లీటర్లు
80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5 లీటర్లు
85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7 లీటర్లు
90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9 లీటర్లు
95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1 లీటర్లు
100 కేజీల బరువున్నవారు రోజుకి 4.3 లీటర్లు
నీరు శరీరంలో శక్తి పెంచుతుంది, అలసటను దూరం చేస్తుంది. మన మెదడులో ఎక్కువ శాతం నీరే ఉండడంతో నీటిని తాగడం వల్ల ఆలోచన పెరుగుతుంది.శరీరానికి సరైన క్రమంలో నీరు అందడం వల్ల కండరాలకు సాగుదల సరిగా ఉండి కీళ్లనొప్పులు చాలా వరకు తగ్గుతాయి. కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల వాటిని మూత్రపిండాలు వడపోయలేవు. ఎక్కువ నీటిని వడపోసేక్రమంలో మూత్రపిండాలపై ఒత్తిడిపెరిగి, అవివాపునకు గురవుతాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కణజాలాలు ఉబ్బిపోయి ప్రాణానికే హానికలగవచ్చు.

Post a Comment