తప్పతాగాడు, పులికోసం పెట్టిన బోనులో చిక్కాడు.!
గుజరాత్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తప్పతాగిన ఓ వ్యక్తి చిరుతపులి కోసం పెట్టిన బోన్ లోకి వెళ్లి, గంటల పాటు అందులో గడిపి ఆకలితో అల్లల్లాడిపోయాడు. బోను చుట్టూరా గుమ్మిగూడిన ప్రజలు...ఫోటోలు వీడియోలు తీశారే తప్ప అతనికి తినడానికి ఏం ఇవ్వకపోవడం బాధాకరం.
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో జరిగింది. అటవీ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతందన్న సమాచారంతో...అటవీ శాఖ అధికారులు అక్కడ బోను ను ఏర్పాటు చేశాడు..తాగి ఉన్న ఓ వ్యక్తి సరాసరి అందులోకి దూరిపోయాడు. అతడు బోను లోకి వెళ్లగానే అది ఆటోమేటిక్ గా లాక్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాడు. అలా నాలుగు గంటలు గడిచాక...పక్కనే ఉన్న గ్రామస్తులు అందరూ వచ్చినప్పటికీ అతనిని బయటికి తీయలేకపోయారు.!

Post a Comment