ఆలోచింపజేస్తున్న ఆటోడ్రైవర్.! దేశం కోసం వాళ్ళు కసితో ఉన్నారు... దానికి మీ సహయం కావాలి.!
మాతండ్రి ఆటోడ్రైవర్, మేం మెరిట్ స్టూడెంట్స్..అంతే కాదు మేం ఇప్పటి వరకు జోనల్ స్థాయిలో 38 గోల్డ్ మెడల్స్ సాధించాము. దాతలెవరైనా ఉంటే...మా ఆటకు సహకరించండి.! ఇవి బెంగుళూరు రోడ్ల మీద నడుస్తున్న ఓ ఆటోలో ఉండే డొనేషన్ బోర్డ్ కు రాసి ఉన్న లైన్స్.!
రహ్మాన్ షరీప్...గత 26 సంవత్సరాలుగా బెంగళూరులో ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ఓ కొడుకు, ఇద్దరు కూతుర్లు...వారిని ఆటగాళ్లుగా తీర్చిదిద్దాలనే ఆశతో..తన శక్తిమేర కష్టపడుతూ...వారిని ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు పంపుతున్నాడు.!
వారు కూడా తండ్రి ఆశయాలకు తగ్గట్టే గ్రౌండ్ లో చాలా కష్టపడుతున్నారు. జోనల్ లెవల్ క్రికెట్ లో అండర్ 19, అండర్ 16 లో ఎంత కష్టపడినప్పటికీ...షరీఫ్ సంపాదన వారి డైట్ ( ఫుడ్ ) కే సరిపోవట్లేదు..దీంతో షరీఫ్ కూతురు నజ్మ ఉన్నిసా...ఈ విధంగా తన విజ్ఞప్తిని తండ్రి ఆటోలో రాసి ఉంచింది.
తండ్రి ఏం చెబుతున్నాడు.?
నా కూతుర్లు దేశ గౌరవం కోసం... గ్రౌండ్ లో ప్రాక్టీస్ లో ఉన్నారు...మీరు ఏదైనా ఆర్థికంగా సహాయం చేయగలిగితే రేపటి ఆటగాళ్ళను ప్రోత్సాహించిన వారవుతారని అంటున్నాడు తండ్రి రహ్మాన్ షరీప్.!

Post a Comment