బరువు తగ్గాలి , షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి అనుకునే వాళ్ళు పళ్ళు తినాలి - ఎందుకు అంటే
నేటి సమాజం లో బరువు తగ్గాలి అని చాల మందికి అనిపిస్తుంది ,దీనికి కారణం అధిక బరువు ఈ కాలం లో సాధారణం అయిపోయింది. దీంతో పాటు షుగర్ కూడా చాల మంది వంట్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ అధిక బరువు మరియు షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి ,అనుకొనే వారు ఆహారానికి ముందు ఒక కప్పు పళ్ళు తినడం అలవాటు చేసుకోండి.
1) ఇలా పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్ , పీచు పదార్ధం , మినరల్స్ ,
యాంటి-ఆక్సిడెంట్లు అందుతాయి. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.
2) ఇలా ఆహారానికి ముందు పండ్లు తీసుకోవడం వల్ల సగం కడుపునిండి , ఆహరం తక్కువగా
తీసుకొంటారు.
3) ఆపిల్ , జామ , ద్రాక్ష , బత్తాయి తొనలు అంటే తొక్కతో పాటు తినగలిగే పండ్లను , తొక్కతో పాటే తినాలి.ఎందుకంటే శరీరానికి కావాల్సిన ఎక్కువ పీచు పదార్ధం తోక్కల్లోనే ఉంటుంది.
4) పండ్లు తినే ముందు వాటిని ఒక 3 నిముషాలు ఉప్పు నీటిలో ఉంచి , తరవాత మంచి నీటిలో కడగి తినాలి. ఎందుకంటే ఆపిల్ లాంటి పండ్లు ఎక్కువ నిల్వ ఉండడానికి కెమికల్ పూతలు పూస్తారు.
5) ఉప్పు నీటిలో పండ్లను ముంచడం వల్ల కెమికల్ వియోగం చెందుతుంది. తర్వాత మంచి నీటిలో కడిగితే శుభ్రంగా ఉంటాయి.
6) ఇలా పండ్లు తినడం అలవాటు చేసుకొంటే , వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు , మన బరువు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
-
నాగబాబు (బ్యూటీ - స్లిమ్మింగ్ - డైట్ కన్సల్టెంట్)
![]() |
బరువు తగ్గాలి , షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలి అనుకునే వాళ్ళు పళ్ళు తినాలి - ఎందుకు అంటే |

Post a Comment