యాడ్ లో నటించినందుకు తలపట్టుకున్న నాగార్జున.!?
సినీ హీరో నాగార్జునకు కళ్యాణ్ జ్యువెలర్ కొత్త యాడ్ లేని పోని తన నొప్పులు తెచ్చిపెట్టింది. బ్యాంక్ లను కించపరిచేదిగా ఈ యాడ్ ఉందంటూ కంప్లైంట్ రావడంతో....కళ్యాణ్ సంస్థే ఈ యాడ్ ను తొలగించినట్టు తెలిపింది. అయినప్పటికీ ఈ యాడ్ నాగ్ పర్సనల్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ఈ యాడ్ నటించినందుకు నాగ్ కు ఎంత పారితోషికం లభించిందో ఏమో కానీ.... నెటీజన్లలో చాలా నెగెటివిటీని పెంచింది.
నాగ్ పై నెగెటివిటీ పెరగడానికి ఈ వీడియో ఎలా కారణమైంది.?
తనకు పించను రెండు సార్లు రావడంతో...దానిని రిటర్న్ ఇవ్వడానికి బ్యాంక్ కు వెళ్ళిన నాగ్ కు అక్కడి సిబ్బంది సరిగ్గా రెస్పాన్స్ అవ్వరు, చివరకు మేనేజర్ కూడా రెండు సార్లు వస్తే సంతోషించాలి కానీ...ఇలా ఏంటి? అని అడిగినందుకు నిజాయితీ అని నాగ్ ఓ డైలాగ్ చెప్పడం- కళ్యాణ్ జ్యువెలరీ అంటే నిజాయితీ అని యాడ్ ముగియడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి నాగ్ మీద.!
1) పించను ఖాతాలో జమచేసేది ప్రభుత్వ ట్రెజరరీ...దానికి బ్యాంకర్లది తప్పు అన్నట్టుగా చూపిండంపై నెటీజన్లు మండిపడుతున్నారు.
2) ముందు మీరు బ్యాంక్ లకు ఎగ్గొట్టిన లోన్స్ ను కట్టండి..తర్వాత ఇతరులకు ఇలాంటి సూక్తులు చెప్పండంటూ నెటీజన్లు ఈ యాడ్ ఫిల్మ్ మీద ఫైర్ అవుతున్నారు.
https://www.youtube.com/watch?v=w0Tz1cLznz8

Post a Comment