అల్ రౌండర్ గా ప్రతిభ కనబరచిన జూనియర్ ద్రవిడ్, జట్టు విజయంలో కీలకపాత్ర
తండ్రికి తగ్గ తనయుడిగా నిరుపించుకున్తున్నాడు జూనియర్ ద్రావిడ్ , ఇప్పటికే చాల మంది క్రికెట్ ఆడేవారి పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్థాయి లో రాణించటం చూసాం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ కూడా ప్రస్తుతం అండర్ 19 జట్టు లో ఆడుతున్నాడు , కానీ కేవలం అతను బౌలర్ గా మాత్రమే పరిమితమయ్యాడు. అండర్-19 క్రికెట్లో తొలిసారి భారత్ తరఫున ఆడిన అర్జున్ వేసిన రెండో ఓవర్లోనే వికెట్ తీశాడు. ఇప్పుడు తన వంతుగా జూనియర్ ద్రావిడ్ కూడా ఇప్పుడు విశేషంగా రాణిస్తున్నాడు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్. 12 ఏళ్ల సమిత్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కాడు.
రాహుల్ ద్రావిడ్ లాగానే తన తనయుడు చిన్న వయసు నుంచే తన క్రికెట్ ప్రతిభ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ ద్రావిడ్ కూడా తన చిన్నప్పుడు స్కూల్ టోర్నమెంట్ లో ఆడి వేలుగులోకివచ్చాడు. ఇప్పుడు తన తనయుడు సమిత్ ద్రవిడ్ కూడా ఒక టోర్నమెంట్ లో ఆడుతున్నాడు . ఆ టోర్నమెంట్ పేరు కొట్టొనియాన్ షీల్డ్ , ఇవి అండర్-14 పోటీలు. సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం తను చదువుతున్న మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సమిత్ ద్రవిడ్ అటు బ్యాట్‌తోనూ ఇటు బౌలింగ్ లోను రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో కేంబ్రిడ్జ్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సమిత్ తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లను దక్కించుకున్నాడు. అండర్-14 బీటీడబ్ల్యూ కప్ టోర్నీలో శతకం సాధించడంతో సమిత్ తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు.
క్రికెటర్‌గా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన ద్రవిడ్ ప్రస్తుతం అండర్-19, భారత్-ఎ పురుషుల జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సచిన్ సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ కూడా ద్రావిడ్ పర్యవేక్షణ లో ఉన్నాడు . చూడాలి తండ్రికి తగ్గ తనయులు గా ఎంతవరుకు వీరు నిలబడతారో . మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ తల్లితండ్రులు వీరి పిల్లలని క్రికెట్ రంగం లో సిఫారసు చేయకుండానే సెలెక్ట్ అయ్యారు జట్టులోకి .

Post a Comment