ధోనీ కవచంతో వచ్చే డబ్బులతో క్యాన్సర్ రోగులకు సాయం
ఎంతోమందికి ధోని అంటే చాలా వీరాభిమానం. ఆయన తలుచుకుంటే ఎవరికైన సాయం చేయగలరు. అయితే ఇప్పుడు ధోని అదే చేయనున్నారు.అతనిపై క్రేజ్ ఉన్న వాళ్ల నుంచి క్యాన్సర్ రోగుల కోసం నిధులు కేటాయించాలనే సద్భుద్ధికి నిదర్శనమిది.
ప్రత్యేకించి మన దేశంలో భారతదేశానికి క్రికెట్ ఆడే వారికి చాలా భారీగా అభిమానులు ఉంటారు , తమ అభిమాన క్రికెటర్లు ధరించిన జెర్సీలు, వారు వాడే బ్యాట్స్లు, హెల్మెట్, గ్లౌజులను దక్కించుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అభిమానులు దాని కోసం తమ శక్తి మేర ఖర్చు కూడా పెడతారు. ఆ ఆనందంలో భాగమవడం ఇప్పుడు ధోని అభిమానుల వంతైంది.
ధోని ధరించిన కొన్ని జెర్సీతో పాటు మరికొన్ని వస్తువులను సాల్ట్ స్కాట్ సంస్థ నిర్వాహకులు వేలానికి అందుబాటులో ఉంచారు. ఆ వేలం ఆగస్టు 9 వరకు జరగనుండటంతో ఔత్సా హికులు, ధోని అభిమానులు కొనుగోలు జరిపేందుకై పోటీ పడుతున్నారు.
ఈ ఏడాది ఐపిఎల్ సమయంలో ధోని స్నీకర్స్ చాక్లెట్ యాడ్లో పోరాట యోధుడిగా కనిపించి సందడి చేసిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది కదా..! ఆ యాడ్లో ధోని ధరించిన ఏడో నెంబర్ పసుపు రంగు జెర్సీతో పాటు పోరాట యోధుడి వేషంలో ధరించిన వస్త్రాలను వేలంలో ఉంచారు. పోరాట యోధుడి డ్రస్పై ధోని ఆటోగ్రాఫ్ కూడా ఉంది. ఆగస్టు 9వరకు ఈ వేలం జరగనుంది. ప్రస్తుతం రూ.22వేల వద్ద వేలం కొనసాగుతోంది. ఈ వేలం లో విజేతగా ఎవరు నిలిచినా , ఆ మొత్తం డబ్బుని క్యాన్సర్ బాధిత కుటుంబ సభ్యులు ఎవరికైతే వార్షిక వేతనం రూ.30వేల కంటే తక్కువ ఉంటుందో వారికి అందించే ఏర్పాట్లు చేస్తూనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది.
ఎట్టకేలకు ఒక ప్రాణం అయినా మనకి తెలిసో తెలియకో మన అభిమానం వల్ల సంతోషంగా ఉండబోతున్నారు అనమాట

Post a Comment