వాట్సాప్ అడ్మిన్ గా ఉన్నారా ?? 5 నెలలుగా జైల్లో ఉన్న ఒక వాట్సాప్ అడ్మిన్ , ఎందుకంటే
మధ్యప్రదేశ్ రాష్ట్రము రాజ్‌గఢ్ ప్రాంతం లో జరిగిన నిజమైన సంఘటన ఇది. మీరు కూడా ఏదైనా వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ అయ్యి ఉంటే తప్పకుండా చదవండి. వినియోగదారులూ జాగ్రత్త . సోషల్ మీడియా, మెసేంజింగ్ బృందాల్లో ఉండే సభ్యులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఘటన ఇది. వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా అడ్మినిస్ట్రేటర్ అయిన ఓ యువకుడు ఏ పాపం ఎరుగకున్నా గత 5 నెలులుగా జైలు ఊచలు లెక్కిస్తున్నాడ . వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లోని తాలెన్కు చెందిన ఓక 17 ఏళ్ల యువకుడు ఫిబ్రవరి 14వ తారీకు వాట్సాప్ గ్రూప్‌లో జాతి వ్యతిరేక సందేశం ఒకటి పెట్టాడు. ఆ గ్రూప్‌లోని చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ యువకుడు, గ్రూప్ అడ్మిన్ రాజా గుర్జర్ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
విషయం తెలుసుకున్న రాజా గుర్జర్ ఆ గ్రూప్ నుంచి తనని తాను నిష్క్రమించాడు . ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు ఆ గ్రూప్ అడ్మిన్లు అయ్యారు. వారూ వెంటనే గ్రూప్ వదిలేసి వెళ్ళిపోయారు వాట్సాప్ నిబంధనల ప్రకారం గ్రూప్‌లో సీనియర్ సభ్యుడైన ‘జునైద్ మేవ్’ అనే వ్యక్తి అడ్మిన్ అయ్యారు. అయితే ఫిబ్రవరి 14నే అభ్యంతరకర సందేశం పెట్టిన వ్యక్తిపై, జునైద్‌పై పోలీసులు ఐపీఎల్ సెక్షన్లు 124 (దేశద్రోహం), 295ఏ (మత వ్యతిరేక కార్యకలాపాలతో కొన్ని వర్గాల మనోభావాలు కించపరచడం), సమాచార సాంకేతిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిద్దరినీ వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.
పద్దెనమిది ఏళ్లు నిండకపోవడంతో సందేశం పెట్టిన యువకుడికి బాల నేరస్థుల గృహానికి పంపించగా మేవ్‌ను మాత్రం జైల్లోనే ఉంచారు. పోలీసులు కేసు విచారణను వేగంగా పూర్తిచేయకపోవడంతో మేవ్ ఇబ్బంది పడుతున్నాడని, ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తోందని అతడి సోదరుడు ఫక్రుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం మేవ్ బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడిపై దేశద్రోహం కేసు నమోదు చేయడంతో హైకోర్టు నుంచి బెయిల్ సైతం దొరకడం లేదని ఫక్రుద్దీన్ విచారం వ్యక్తం చేస్తున్నాడు.
పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఏ పాపం తెలియని మేవ్ జైల్లో ఉండాల్సి వస్తోందని, పోలీసులపై కేసు పెడతానని అంటున్నాడు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, పోలీసులు అలసత్వం వహిస్తున్నారని తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సారంగాపుర్ ఉప ప్రాంతీయ పోలీసు అధికారి ప్రకాశ్ మిశ్రా మీడియాకు తెలిపారు. ఒకవేళ ఫిర్యాదు అందితే మాత్రం పోలీసులు విచారణ చేపడతాని చెప్పారు. నిబంధనలు ఎలా ఉన్నామీరు మీ గ్రూప్ అడ్మిన్ భాద్యతులు నిర్వర్తిశుంటే మాత్రం చాల జాగ్రత్తగా ఉండండి . రోజుకి ఒక సారి అయిన ఎవరు ఏం పెడుతున్నారో చూడండి గ్రూప్ లో . మీకు నచ్చనవి వుంటే , వీరే వాళ్ళని కించపరిచే లాగ వుంటే వెంటనే గ్రూప్ నుంచి నిష్క్రమించండి , లేదా మీరు పోలీసులను ఆశ్రయించండి

Post a Comment