బ్యాంకు కు షాక్ ఇచ్చిన కోర్ట్ , ఖాతాదారుడికి రూ.35 వేలు ఇవ్వమని సంచలన తీర్పు
హెచ్డీఎఫ్సీ లో బ్యాంకు ఎకౌంటు ఉన్న వ్యక్తికి ఒక రోజు ముప్పై వేలు ఇన్సూరెన్స్ కోసం డబ్బులు కట్ అయ్యినట్టు ఒక మెసేజ్ వచ్చింది. ఫేక్ మెసేజ్ అయ్యి వుంటుంది అని అయినా ఒక సారి ఆన్లైన్ లో తన ఎకౌంటు లో చూద్దాం అని చూస్తే నిజంగానే డబ్బులు కట్ అయ్యి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉన్న అతని పేరు ఎంటీవీ రమణ ఆ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. సెప్టెంబర్ 12, 2015న క్రెడిట్ కార్డు ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం రూ.30వేలు వాడుకున్నట్టు అతనికి సందేశం వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన ఆయన అది మోసపూరిత లావాదేవీ అని, తాను రూ.30వేలు వాడుకోలేదని ఈ మెయిల్ ద్వారా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసి బ్యాంకులోని క్రెడిట్ కార్డు విభాగం దృష్టికి తీసుకెళ్లాడు.కాని బ్యాంకు సరిగ్గా స్పందిచకపోవడం వల్ల అతను చాల ఇబ్బందులు పడ్డాడు . బ్యాంకు సరిగ్గా స్పందిచకపోవడంతో రమణ లీగల్ నోటీసు కూడా ఇచ్చాడు బ్యాంకు కి ,క్రెడిట్ కార్డు బకాయి చెల్లించాలని తరచూ అతని మొబైల్కు సందేశాలు వచ్చాయి .
మళ్ళి తన మీద అకారణంగా బకాయిదారుల జాబితాలో చేర్చింది బ్యాంకు సిబ్బంది. బకాయిదారుల జాబితాలో పేరు చేరడంతో అతని సిబిల్ స్కోరు తగ్గి.. ఇతర బ్యాంకులు కార్డులు, రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి . దీంతో బాధితుడి ఫిర్యాదుపై హైదారాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు జరిమానా విధించింది. ఆ ఖాతాదారునికి రూ.35వేలు చెల్లించడంతోపాటు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్) డిఫాల్టర్స్ జాబితా నుంచి పేరు తొలగించేలా చూడాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది.
వినియోగదారుల ఫోరం స్పందిస్తూ ఖాతాదారుడి ఫిర్యాదుపై స్పందించి తగు విచారణ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టనందుకు బాధితుడికి రూ.35వేలు చెల్లించాలని బెంచ్ పేర్కొంది.

Post a Comment