రైలు ప్రయాణికుడికి 19,000/-? రైలులో ఎలుకలు తిరుగుతున్నాయని కంప్లైంట్ చేసినందుకు దక్కిననష్టపరిహారం.!?
అవును నిజం.! తన కంపార్ట్మెంట్ లో ఎలుక ఉందని కంప్లైంట్ చేసినందుకు గాను ఓ రైల్వే ప్రయాణికుడు సదరు రైల్వే సంస్థ నుండి 19 వేల రూపాయలను నష్టపరిహారంగా పొందాడు. మూడు సంవత్సరాలుగా అతను చేసిన న్యాయపోరాటానికి ఫలితం దక్కింది, ప్రయాణికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించలేకపోయిన రైల్వే సంస్థ అతనికి 19 వేల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించింది.
2015 లో శీతల్ తన కజిన్ తో ముంబాయ్ నుండి ఏర్నాకులానికి దురంతో ఎక్స్ ప్రెస్ లో బయలు దేరాడు. తన కంపార్ట్మెంట్ లో ఓ ఎలుక తిరగడాన్ని గమనించిన శీతల్ ...ఇదే విషయాన్ని అక్కడికి వచ్చిన T.C ( Ticket Collector ) కు పిర్యాదు చేశాడు. దీంతో పాటు ట్రైన్ మొత్తం శుభ్రంగా లేదని కూడా కంప్లైంట్ చేశాడు..అయినప్పటికీ T.C పట్టించుకోకపోవడంతో....సమస్యను వినియోగదారుల ఫోరమ్ లో కేసును నమోదు చేశాడు. 3 సంవత్సరాల వాదోపవాదాల తర్వాత కోర్ట్ ....నష్టపరిహారం కింద సదరు పిర్యాదు దారుడికి 19 వేల రూపాయను చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో కోర్ట్ తీర్పును గౌరవించి సెంట్రల్ రైల్వే ఈ మేరకు నష్టపరిహారం చెల్లించింది.

Post a Comment