ప్రపంచ రికార్డు సృష్టించిన స్మృతీ మంధాన , 18 బంతుల్లో 50 పరుగులు పూర్తి
స్మృతీ మంధాన పేరు గురించి తన ఆట గురించి ప్రత్యకం గా చెప్పాల్సిన అవసరం లేదు. మన మహిళల వన్డే క్రికెట్ జట్టు లో చాల పేరు మరియు ఎన్నో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిచింది. అయితే ఇప్పుడు మనకి ఐ.పి.ఎల్ ఎలాగో , అలాగే ఇంగ్లాండ్ లో మహిళలకు కియో సూపర్ లీగ్‌లో ఉంది. మనం దేశం నుంచి అక్కడికి వెళ్లి ఆడుతున్న వారులో ఒకరు స్మృతీ మంధాన .
స్మృతీ మంధాన ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌లో వెస్ట్రన్ స్ట్రోమ్ తరపున బరిలోకి దిగిన మంధాన మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించింది. ఆదివారం లాఫ్‌బారఫ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మంధాన 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేసింది. తనదైన శైలిలో సిక్స్‌తో మంధాన హాఫ్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. దీంతో సోఫీ డివైన్(న్యూజిలాండ్)తో కలిసి మంధాన సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ స్ట్రోమ్ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన(59; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రాచెల్ ప్రీస్ట్(25; 13 బంతుల్లో 3 సిక్సర్లు) దూకుడుగా ఆడారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాఫ్‌బారఫ్ ఆరు ఓవర్లలో 67 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన 25 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 22 ఏళ్ల మంధాన ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రదర్శన చేస్తోంది.
అయితే తన అభిమాన క్రికెటర్ మాజీ శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర అనే విషయం అందరికి తెలిసిందే . ఈ మ్యాచ్ జరిగేటప్పుడు కుమార సంగక్కర అక్కడే ఉండటం , ఆమె బాటింగ్ చూసి సంగక్కర ట్వీట్ కూడా చేసారు , మ్యాచ్ తరువాత వారు ఇద్దరు పెవిలియన్ లో కలిసారు . ఆ ఫోటోలు మీకోసం

Watching @mandhana_smriti putting bowlers to the sword here at Taunton. She is brilliant to watch. Great ambassador and great skill
— Kumar Sangakkara (@KumarSanga2) July 29, 2018
అయితే తన అభిమాన క్రికెటర్ మాజీ శ్రీలంక కెప్టెన్ కుమార సంగక్కర అనే విషయం అందరికి తెలిసిందే . ఈ మ్యాచ్ జరిగేటప్పుడు కుమార సంగక్కర అక్కడే ఉండటం , ఆమె బాటింగ్ చూసి సంగక్కర ట్వీట్ కూడా చేసారు , మ్యాచ్ తరువాత వారు ఇద్దరు పెవిలియన్ లో కలిసారు . ఆ ఫోటోలు మీకోసం
You cannot scroll down without liking this.. 😍
When one legend Kumar Sangakkara met another Smriti Mandhana 😘😍😍 . pic.twitter.com/SGHTxrBrw6
— Female Cricket (@imfemalecricket) July 29, 2018
Post a Comment