త్వరలో కొత్త 100 నోటు...న్యూ కరెన్సీ గురించి మీకు తెలియని 4 అంశాలు.
ఇండియాలో కొత్త నోట్ల కాలం నడుస్తుంది. 2000 నోట్ తో మొదలైన కొత్త కరెన్సీ రాక.... తర్వాత 500, 10,20,50 నోట్ల వరకు కొనసాగింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఈ సారి కొత్త 100 నోట్ మార్కెట్ లోకి విడుదల కానున్నట్లు RBI ప్రకటించింది. ఈ కొత్త నోటు గురించి చాలా మందికి తెలియని 4 అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!
1) ఇప్పుడు మార్కెట్ లో చలామణిలో ఉన్న నోట్లన్నింటికి కంటే చిన్న నోట్ ఇదే ( త్రిబుల్ డిజిల్ కరెన్సీలో) . దీని కోసం మళ్లీ ATM లో ఛేంజెస్ చేయాల్సి ఉంటుంది.
2) లావెండర్ కలర్ లో ...అన్ని నోట్ల కంటే చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.
3) 2000 నోట్లను ముద్రించిన మద్యప్రదేశ్ ప్రిటింగ్ ప్రెస్ నుండే ఈ నోట్లను కూడా ముద్రించారు.
4) రానికి వావ్ చిత్రం...ఇది గుజరాత్ రాష్ట్రంలో సరస్వతి నదికి దగ్గరగా ఉన్నటువంటి ఓ మెట్లబావి. దీనికి వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తించారు.

Post a Comment