జబర్దస్త్ హైపర్ ఆది తన యాక్సీడెంట్ గురించి ఏమని స్పందించారో తెలుసా.?

హైపర్ ఆది పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది జబర్దస్త్, జబర్దస్త్ లో తనకంటూ ఒక ప్రత్యేక మైన స్థానం ని సంపాదించుకున్నాడు ఆది, ఆది స్కిట్ వీడియో లకు యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ వస్తాయి. స్కిట్ లో ఆది పంచ్ లు మొదలు పెట్టాడు అంటే స్కిట్ అయ్యే వరకు ఆగవు, రామ్ గోపాల్ వర్మ నుంచి కత్తి మహేష్ వరకు ఎవరిని వదలకుండా అందరిని తన స్కిట్స్ లో ట్రోల్ చేసాడు, అయితే గత కొద్దీ వారాలుగా జబర్దస్త్ లో ఆది కనిపియ్యటం లేదు, జబర్దస్త్ లో ఆది ఇక పైన స్కిట్స్ చేయదు అని అందరు అంటున్నారు, గత కొన్ని రోజులుగా ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. జబర్దస్త్ కు ఆది పూర్తిగా దూరమయ్యాడనేది ఒక వార్త అయితే, ఇంకొన్ని పుకార్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పుకార్ల విషయంలో హైపర్ అది క్లారిటీ ఇచ్చాడు. ‘జబర్దస్త్’ నుంచి హైపర్ ఆది ఔటా?

ఇదే అదునుగా ఏం జరుగుతుందంటే జబర్దస్త్‌కు దూరమైన హైపర్ ఆది, జబర్దస్త్ షో కు దూరమయ్యాడట…. దీనికి సంబంధించి అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి, ఆది కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆది జబర్దస్త్ కు ఎందుకు దూరం అయ్యాడనే విషయంలో పూర్తి క్లారిటీ రావడం లేదు. ఇప్పుడిప్పుడే ఆది సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. హైపర్ ఆదికి యాక్సిడెంట్ అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హైపర్ ఆది గురించి చేస్తున్న ప్రచారం చూస్తే షాక్ కి గురి కావలసిందే. హైపర్ ఆదికి ఘోరమైన యాక్సిడెంట్.. నాగబాబు దిగ్బ్రాంతి అని శీర్షికలు పెడుతూ పుకార్లు సృష్టిస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారంపై ఆది తాజాగా స్పందించాడు. చెత్త అంటూ ఘాటుగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తనపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చాడు. కొన్ని చెత్త యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం నాకు ఎదో జరిగిపోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వార్తలని ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఉన్నాను అని ఆది క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆది అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు ఆది, ఆది కి ప్పవాన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ, గౌరవం, అభిమానం, అందుకే జనసేన పార్టీ ప్రమోషన్స్ చేస్తున్నాడు అని అందరు అంటున్నారు. మొత్తానికి రాజకీయాల వైపు ఆది చూపు మల్లిందా అంటే, అవునని కొందరు అంటున్నారు.

Watch Video:

Leave a Reply