తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా.. ఇదిగో ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.తిరుమలకు వెళ్లే భక్తులకు దర్శనం కన్నా మొదటి సమస్య వసతి గదులు పొందటమే. ఒక్కోసారి స్వామివారి దర్శనం కన్నా ఎక్కువసేపు గదులకోసం క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. సాధారణంగా రోజుకు 70 నుంచి 80 వేల మంది, వారాంతంలో ఇతర రద్దీ సమయాల్లో రోజుకు లక్షమందికి పైనే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు.

Tirupathi Balaji

అయితే రోజుకు లక్షమంది భక్తులకు సులభంగా దర్శనం చేయిస్తున్న టీటీడీ అంతమందికి వసతి కల్పించడంలో మాత్రం విఫలం అవుతోంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుమల వచ్చిన భక్కులకు వెంటనే అద్దె గదులు దొరక్కపోతే ఆరుబయటే నానాపాట్లు పడుతున్నారు. టిటిడి యాత్రికుల వసతి సముదాయాలు ఏర్పాటు చేసినా వాటిపై సరైన సమాచారం తెలియక వెంకన్న భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.

టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:

  • Mool Mutt Phone Number : 0877-2277499.
  • Pushpa Mantapam Phone Number : 0877-2277301.
  • Sri Vallabhacharya Jee Mutt Phone Number : 0877-2277317.
  • Uttaradhi Mutt (Tirupati) Phone Number : 0877-2225187.
  • Shree Tirumala Kashi Mutt Phone Number : 0877-2277316.
  • Sree Raghavendra Swamy Mutt Phone Number : 0877-2277302.
  • Sri Vaykhanasa Divya Siddanta Vivardhini Sabha Phone Number : 0877-2277282.
  • Sri Kanchi Kamakoti Mutt Phone Number : 0877-2277370.
  • Sri Pushpagiri Mutt Phone Number : 0877-2277419.
  • Sri Uuttaradi Mutt Phone Number : 0877-2277397.
  • Udupi Mutt Phone Number : 0877-2277305.
  • Sri Rangam Srimad Andavan Ashramam Phone Number : 0877-2277826.
  • Sri Parakala Swamy Mutt Phone Number : 0877-2270597,2277383.
  • Sri Tirupati Srimannarayana Ramanuja Jeeyar Mutt Phone Number : 0877-2277301.
  • Sri Sringari Saradha Mutt Phone Number : 0877-2277269,2279435.
  • Sri Ahobita Mutt Phone Number : 0877-2279440.
  • Sri Tirumala Kashi Mutt Phone Number : 222 77316
  • Udipi Mutt Phone Number : 0877 222 77305
  • Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Phone Number : 0877 222 77301
  • Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Phone Number : 0877 222 77370
  • Sri Vallabhacharya Mutt Phone Number : 222 77317
  • Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Phone Number : 0877 222 77302
  • Arya Vysya Samajam S.V.R.A.V.T.S Phone Number : 0877 222 77436
  • Srirangam Srimad Andavan Ashram Phone Number : 0877 222 77826
  • Sri Vaikhanasa Ashram Phone Number : 0877 222 77282
  • Sri Ahobila Mutt Phone Number : 0877-2279440
  • Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Phone Number : 0877 222 77269
  • Motilal Bansilal Dharmasala Phone Number : 0877 222 77445
  • Hotel Nilarama Choultry Phone Number : 0877 222 77784
  • Sri Srinivasa Choultry Phone Number : 0877 222 77883
  • Sri Hathiramji Mutt Phone Number : 0877 222 77240
  • Karnataka Guest House Phone Number : 0877 222 77238
  • Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Phone Number : 0877 222 77245
  • Sri Sringeri Sankara Nilayam Phone Number : 0877 222 79435
  • Sri Swamy Hathiramji muttam Phone Number : 0877-2220015

అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం పదిమందికి షేర్  చెయ్యండి…

Leave a Reply