smriti mandhana

ప్రపంచ రికార్డు సృష్టించిన స్మృతీ మంధాన , 18 బంతుల్లో 50 పరుగులు పూర్తి

స్మృతీ మంధాన పేరు గురించి తన ఆట గురించి ప్రత్యకం గా చెప్పాల్సిన అవసరం లేదు. మన మహిళల వన్డే క్రికెట్ జట్టు లో చాల పేరు మరియు ఎన్నో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిచింది. అయితే ఇప్పుడు మనకి […]

hima das

క్రీడా సంచలనం హిమదాస్‌పై బయోపిక్‌ తీస్తాను అంటున్న అక్షయ్‌కుమార్‌

భారతీయ క్రీడారంగంలో ఒక సంచలనం హిమదాస్‌.హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించినది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు […]

dravid son

అల్ రౌండర్ గా ప్రతిభ కనబరచిన జూనియర్‌ ద్రవిడ్‌, జట్టు విజయంలో కీలకపాత్ర

తండ్రికి తగ్గ తనయుడిగా నిరుపించుకున్తున్నాడు జూనియర్ ద్రావిడ్ , ఇప్పటికే చాల మంది క్రికెట్ ఆడేవారి పిల్లలు కూడా ఇంటర్నేషనల్ స్థాయి లో రాణించటం చూసాం. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ కూడా ప్రస్తుతం అండర్ 19 […]

virat kohli

ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుకు విరాట్‌ కోహ్లీ ఎంత సంపాదిస్తాడో తెలుసా ??

విరాట్‌ కోహ్లి పేరు తెలియని వారే ఉండరు అంటే అతిశయోక్తి లేదు . టీమిండియా కి కెప్టెన్ కాక ముందునుంచే ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది ఇక ఇప్పుడు కెప్టెన్‌గానే కాకుండా సోషల్‌ మీడియాలో అత్యంత చురుగ్గా ఉండే సెలబ్రిటీల్లో […]

DHONI AUCTIONS HIS SUIT

ధోనీ కవచంతో వచ్చే డబ్బులతో క్యాన్సర్‌ రోగులకు సాయం

ఎంతోమందికి ధోని అంటే చాలా వీరాభిమానం. ఆయన తలుచుకుంటే ఎవరికైన సాయం చేయగలరు. అయితే ఇప్పుడు ధోని అదే చేయనున్నారు.అతనిపై క్రేజ్‌ ఉన్న వాళ్ల నుంచి క్యాన్సర్‌ రోగుల కోసం నిధులు కేటాయించాలనే సద్భుద్ధికి నిదర్శనమిది. ప్రత్యేకించి మన దేశంలో భారతదేశానికి […]

భారత్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా తెలుగమ్మాయి సౌమ్య

మన తెలుగు అమ్మాయి, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్య కు అరుదైన అవకాశం దక్కింది. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం కిసాన్‌ నగర్‌ తండాకు చెందిన గుగులోత్‌ సౌమ్య భారత అండర్‌-17 మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. చాలా టాలెంట్ ఉన్నప్పటికీ […]