leelamma

కేసీఆర్ సోదరి లీలమ్మ ప్రైవేటు హాస్పిటల్ లో కన్నుమూత

తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( కేసీఆర్) గారి సోదరి లీలమ్మ గారు కన్నుమూశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు […]

aadhaar card

ఇక మీ ఆధార్ కార్డు అడ్రస్ ని మీ ఇంట్లో నుంచే మార్చుకోవచ్చు , వివరాలు ఇవే

ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య,ఇది భారతదేశ నివాసితులు వారి బయోమెట్రిక్ మరియు జనాభా డేటా ఆధారంగా దీనిని పొందవచ్చు.ఈ డేటాను యునిక్ ఐడెంట్టిఫికెషన్ అధారిటి ఆఫ్ ఇండియా(యుఐడిఏఐ) సేకరించడం జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వంచే జనవరి 2009 […]

CHADDI GANG

ఎట్టకేలకు చెడ్డి గ్యాంగ్ దొంగలు దొరికారు. ఎలా చిక్కారో తెలుసా , హ్యాట్స్ ఆఫ్ పోలీస్

వరుస దొంగతనాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ కు ఎట్టకేలకు హైదరాబాద్ రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలను సవాల్ […]

BLACK MONEY 2000

ఈ రోజు నుంచి మీరు లంచం ఇస్తే ఇక డైరెక్ట్ గా జైలుకే , కొత్త చట్టం నేటి నుండి అమలు

లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే అనే విషయం మన అందరికి తెలిసిందే . ఇలాంటి కేసుల్లో నిందితులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. రాజకీయ నాయకులు, […]

TANISHQ ABRAHAM

పదిహేనేళ్లకే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన తనిష్క్ అబ్రహాం

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన తనిష్క్ అబ్రహాం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చేరి 15 ఏళ్లకే డిగ్రీ అందుకున్నాడు. బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో కోర్సులో డిగ్రీ అందుకున్న ఈ బాలుడు 11 ఏళ్లప్పుడే ఆ కోర్సులో చేరాడు. చిత్రమేంటంటే.. ఫాదర్స్ డే నాడు […]

multi plex hyderabad

థియేటర్లలో అధిక ధరలకు చెక్ పెట్టిన ప్రభుత్వం , ఆగస్టు 1 నుండి అమల్లోకి కొత్త నిబంధనలు

ఆగస్టు 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింక్స్, ఇతర తినుబండారాలు కేవలం ఎం.ఆర్.పి ధర ప్రకారం విక్రయాలు జరపవల్సి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసినా, తూనికల కొలతల […]

Old Couple Walking

తల్లితండ్రులను సరిగ్గా చూసుకోపోతే ఇక మీ జీతంలో డబ్బులు కట్ , అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయాలు తీసుకోవడం లో అసోం ప్రభుత్వం ఏ మాత్రం వేనుకంజు వేయదు అని ఎన్నో సార్లు ఇదివరుకే నిరూపించారు. ఇప్పుడు తాజాగా అసోం ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అది ఏంటి అంటే తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల […]

పాక్ ప్ర‌ధానిగా ఇమ్రాన్ ఖాన్- ఇండియాతో పాక్ సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?

ఎంతో ఉత్కంఠ‌, ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు, వాడి వేడి ప్ర‌చారం… ఆత్మ‌హుతి దాడులు…ఇలా మొత్తంగా పాక్ ఎన్నిక‌లు ముగిశాయి, ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్ర‌ధాని కాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇమ్రాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ […]

tejaswi madivada

ఎట్టకేలకు బిగ్‌బాస్‌ షో నుంచి తేజస్వీ ఔట్‌

అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఈ వారం తేజస్వీ మడివాడ ఎలిమినేట్‌ అయింది. అదేంటీ ఎపిసోడ్‌ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్‌ ఒక […]

corrupt president gets 30 years jail term

అవినీతి చేసింది అని దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలికి 30 సంవత్సరాల జైలు శిక్ష

దక్షిణ కొరియా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారు అని , 2016 ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ జ్యుయన్‌హైకు దోషిగా నిర్థారిస్తూ శుక్రవారం దక్షిణ కొరియా లోని సియోల్‌ స్థానిక కోర్టు […]