ఫ‌స్ట్ ప‌ర‌మ‌ వీరచక్ర పతకం పొందింది సోమ్ నాథ్ శర్మ‌- ఆయ‌న పాక్ సేన‌ల‌తో ఎలా పోరాడాడో తెలుసా?

అప్పుడ‌ప్పుడే పాకిస్థాన్ – ఇండియాలు రెండు దేశాలుగా విడిపోయాయి. కాశ్మీర్ ను మాత్రం రాజా హ‌రిసింగ్ పాలిస్తున్నాడు.! ఆయ‌న‌కో ఆప్ష‌న్ ఇచ్చారు త‌న రాజ్యాన్ని ఇండియాలో కానీ, పాక్ లో కాని క‌ల‌వొచ్చని ..హ‌రిసింగ్ త‌న రాజ్యాన్ని ఇండియాలో క‌ల‌పాల‌ని ఫిక్స్ […]

మ‌నిషి రూపంలో పంది.! ఇదంతా ఫేక్..మరి అస‌లు నిజ‌మేంటి.?

పంది క‌డుపున మ‌నిషి…బ్ర‌హ్మంగారు చెప్పిన మాట అక్ష‌ర‌స‌త్య‌మైంది….అంటూ రెండు రోజుల నుండి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న వార్త ఉత్త బోగ‌స్ వార్త‌. అదంతా ఆక‌తాయిల సృష్టి. మొద‌ట కెన్యాలో..ఓ పంది క‌డుపున మ‌నిషిని పోలిన జీవి పుట్టిందంటూ వ‌చ్చిన […]

ప్రేమించ‌డం తప్పు కాదు.,స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.! ఇదే త‌ప్పు చేసిన ఓ యువ‌తి రియ‌ల్ స్టోరి.

నా చిన్న‌నాటి స్నేహితుడ‌త‌ను…. తెల్లారడంతోనే మొద‌ల‌య్యేవి మా ఆట‌లు, క‌లిసి ప‌తంగులెగురేయ‌డం, మామిడి తోట‌లో దొంగ‌త‌నాలు చేయ‌డం, మా ఊరి చెరువులో ఈత‌కొట్ట‌డం..త‌నెక్క‌డుంటే నేన‌క్క‌డ ఉండాల్సిందే.. అలా ఉండేది మా స్నేహం.! కాలంతో పాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమ‌గా […]

పానీపురితో బ‌హుప‌రాక్…లేదంటే హాస్పిట‌ల్ లో బెర్త్ క‌న్ఫామ్ చేసుకోవ‌డ‌మే.!

సాయంకాలం స‌ర‌దాగా అలా బ‌య‌టికి వెళ్లి.. ఫ్రెండ్స్ తో క‌లిసి పానీపురిని తిందామ‌నుకుంటున్న బ్యాచ్ అంద‌రికీ ఈ విన్న‌పం. ద‌య‌చేసి ఆ అల‌వాటును మార్చుకోండి లేదంటే మీరు డైరెక్ట్ హాస్పిట‌ల్ కే.! వ్యాధులు తొర‌గా వ్యాప్తి చెందే అవ‌కాశమున్న ఈ సీజ‌న్ […]

JABONG లో బిగ్ బ్రాండ్ సేల్ . 4 రోజుల పాటు 80% ఆఫ్‌.!

నేటి నుండి అన‌గా జులై 27 నుండి 30 వ‌ర‌కు JABONG లో బిగ్ బ్రాండ్ సేల్ న‌డుస్తుంది.! 4 రోజుల పాటు జ‌రిగే ఈ సేల్ లో …55 నుండి 80 వ‌ర‌కు ఆఫ‌ర్స్ న‌డుస్తున్నాయ్.HDFC క్రెడిట్ అండ్ డెబిట్ […]

పాక్ ప్ర‌ధానిగా ఇమ్రాన్ ఖాన్- ఇండియాతో పాక్ సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?

ఎంతో ఉత్కంఠ‌, ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు, వాడి వేడి ప్ర‌చారం… ఆత్మ‌హుతి దాడులు…ఇలా మొత్తంగా పాక్ ఎన్నిక‌లు ముగిశాయి, ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్ర‌ధాని కాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇమ్రాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ […]

యాడ్ లో న‌టించినందుకు త‌ల‌ప‌ట్టుకున్న నాగార్జున‌.!?

సినీ హీరో నాగార్జున‌కు క‌ళ్యాణ్ జ్యువెల‌ర్ కొత్త యాడ్ లేని పోని త‌న నొప్పులు తెచ్చిపెట్టింది. బ్యాంక్ ల‌ను కించ‌ప‌రిచేదిగా ఈ యాడ్ ఉందంటూ కంప్లైంట్ రావ‌డంతో….క‌ళ్యాణ్ సంస్థే ఈ యాడ్ ను తొల‌గించిన‌ట్టు తెలిపింది. అయిన‌ప్ప‌టికీ ఈ యాడ్ నాగ్ […]

సుకన్య సమృద్ధి యోజ‌న‌కు స‌వ‌ర‌ణ‌…ఆడ‌పిల్ల‌ల సంక్షేమానికి మ‌రింత అండ‌.!

సుకన్య సమృద్ధి యోజ‌న ఖాతా నిర్వహణకు కనీస మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 250కి త‌గ్గించింది కేంద్ర ప్ర‌భుత్వం. పేద‌వారు సంవ‌త్స‌రానికి 1000 రూపాయ‌లు అమ్మాయి పేరు మీద జ‌మా చేయ‌డం కాస్త ఇబ్బందిక‌రం కాబ‌ట్టి… సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఈ […]

‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అని త‌న‌ను తానే కాల్చుకొని అమ‌రుడైన చంద్ర‌శేఖ‌ర ఆజాద్ జ‌యంతి నేడు.!

చంద్ర‌శేఖ‌ర ఆజాద్…దేశ స్వాతంత్ర్య పోరాటంలో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించిన పేరు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్య‌మంలోకి అడుగుపెట్టిన చంద్ర‌శేఖ‌ర్ అన‌తి కాలంలోనే త‌న‌దైన పంథాను ఎంచుకొని బ్రిటీష్ పాల‌కుల‌కు కొర‌క‌రానికొయ్య‌గ మారాడు.! చిన్న‌ప్ప‌టి నుండి దుందుడుకు స్వ‌భావి అయిన ఆజాద్ మ‌ర‌ణించే […]

దేశంలోని మ‌హిళ‌లంద‌రి త‌రుఫున కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి గెలిచిన యువ‌తి.!

కండోమ్స్ పై టాక్స్ ఫ్రీ, నెల‌స‌రికి వాడే శానిట‌రిప్యాడ్స్ పై మాత్రం 12 శాతం టాక్స్….ఇదెక్క‌డి న్యాయం? ప‌్యాడ్స్ పై GST నిషేదించాలంటూ ఓ విద్యార్థిని ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా న్యాయ‌పోరాటం చేసింది, ఈమె పిటిష‌న్ కార‌ణంగా కోర్ట్ కూడా […]